నేను అలా మాట్లాడడం తప్పేమీ కాదు : కమల్ హసన్

నేను అలా మాట్లాడడం తప్పేమీ కాదు : కమల్ హసన్
x
Highlights

దేశానికి మొదటి ఉగ్రవాది హిందువేనని వాఖ్యలు చేసిన సినీ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ అన్నారు . తమిళనాడు లోని ఉపఎన్నికల్లో...

దేశానికి మొదటి ఉగ్రవాది హిందువేనని వాఖ్యలు చేసిన సినీ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ అన్నారు . తమిళనాడు లోని ఉపఎన్నికల్లో భాగంగా ఆయన ఈ వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . అయితే అయన చేసిన ఈ వాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపాయి .

అయితే శుక్రవారం చెన్నై విమానాశ్రయంలో కమల్ మీడియా విలేకర్లతో మాట్లాడారు .. "నేను చేసిన వాఖ్యలు తప్పేమీ కాదని కావాలనే వాటిని వివాదాస్పదం చేసారని" అయన పేర్కొన్నారు . దీనిపై ప్రధాని మోడీ చేసిన వాఖ్యలపై కమల్ స్పందించలేదు . విటిన్నంటికి కాలమే సమాధానం చెబుతుందని అయన అన్నారు . ప్రతిమతంలో తీవ్రవాదులు ఉన్నారని అయన అన్నారు . ఈ వ్యవహారంలో తనని అరెస్ట్ చేయకపోవడమే మంచిదని అయన తెలిపారు .

Show Full Article
Print Article
Next Story
More Stories