తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా కడియం?

Highlights
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గా...
Arun8 Feb 2019 8:43 AM GMT
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గా కడియం శ్రీహరికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మండలి చైర్మన్ గా కొనసాగుతున్న స్వామిగౌడ్ పదవీ కాలం మార్చి 28తో ముగియనున్నది. అటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రెడ్యా నాయక్ లేదా రేఖానాయక్ లో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని స్వామి గౌడ్ కోరుతున్నారు.
లైవ్ టీవి
ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్
7 Dec 2019 3:58 PM GMTసత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు
7 Dec 2019 3:37 PM GMTవెంకీమామ ట్రైలర్ : మామ అల్లుళ్ళు అదరగొట్టారు
7 Dec 2019 3:32 PM GMTప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ ఎంతంటే ?
7 Dec 2019 3:01 PM GMTనిందితులను ఎన్కౌంటర్ చేయడం వలన మహిళలో దైర్యం వచ్చింది :...
7 Dec 2019 2:24 PM GMT