logo

పవన్‌కు బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ: రాజశేఖర్‌

పవన్‌కు బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ: రాజశేఖర్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ బాహుబలి సినిమాను మించిన ప్యాకేజీ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని సినీ హీరో రాజశేఖర్ ఆరోపించారు. భార్య జీవితతో కలసి ఆయన ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సినిమా రంగంలో ఓ కాలు, రాజకీయ రంగంలో మరో కాలు పెట్టిన పవన్, పూర్తిగా సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. స్థిరమైన వైఖరి లేని పవన్‌ ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమే పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు.

లైవ్ టీవి

Share it
Top