Top
logo

జనసేన ఐదో జాబితా విడుదల...

జనసేన ఐదో జాబితా విడుదల...
X
Highlights

జనసేన ఐదో జాబితాను విడుదల చేసింది. 5 లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ...

జనసేన ఐదో జాబితాను విడుదల చేసింది. 5 లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది.

లోక్‌సభ అభ్యర్థులు వీరే..

విజయనగరం: ముక్కా శ్రీనివాసరావు

కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు

గుంటూరు: బి శ్రీనివాస్

నంద్యాల -ఎస్పీవై రెడ్డి

మహబూబాబాద్ (తెలంగాణ): భాస్కర్ నాయక్

అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

సాలూరు- బోనెల గోవిందమ్మ

పార్వతీపురం- గొంగడ గౌరీ శంకరరావు

చీపురుపల్లి- మైలపల్లి శ్రీనివాసరావు

విజయనగరం- పెదమజ్జి హరిబాబు

బొబ్బిలి- గిరదా అప్పలస్వామి

పిఠాపురం- మాకినీడు శేషుకుమారి

కొత్తపేట- బండారు శ్రీనివాసరావు

రామచంద్రపురం- పోలిశెట్టి చంద్రశేఖర్

జగ్గంపేట- పాటంశెట్టి సూర్యచంద్రరావు

నూజివీడు- భాస్కరరావు

మైలవరం- అక్కల రామ్మోహన్ రావు

సత్తెనపల్లి- వై.వెంకటేశ్వర రెడ్డి

పెదకూరపాడు- పుట్టి సామ్రాజ్యం

తిరుపతి- చదలవాడ కృష్ణమూర్తి

శ్రీకాళహస్తి- వినుత నగరం

గుంతకల్లు- మధుసూదన్ గుప్తా

Next Story