జనసేన మేనిఫెస్టో విడుదల

జనసేన మేనిఫెస్టో విడుదల
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధానంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.8,000...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధానంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.8,000 అందిస్తామని జనసేన తెలిపింది. 60 ఏళ్లు పైబడిన చిన్న, సన్నకారు, కౌలు రైతులకు రూ. 5 వేలు పెన్షన్ అందిస్తామని వెల్లడించింది. అలాగే 58 ఏళ్ల వయసు పైబడ్డ చేతి వృత్తులవారు, మత్స్యకారులకు రూ.5,000 పెన్షన్ అందిస్తామని పేర్కొంది. రైతుల కోసం గోదావరి బేసిన్ లో అంతర్జాతీయ ధాన్యం-పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మొత్తం 96 హామీలను జనసేన పొందుపరిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే సంకల్పంతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ పేర్కొంది.

పూర్తి మేనిఫెస్టో కోసం క్లిక్‌ చేయండి..


Show Full Article
Print Article
Next Story
More Stories