Top
logo

జనసేన తొలి జాబితా విడుదల...తొలి జాబితాలో 17 మంది...

జనసేన తొలి జాబితా విడుదల...తొలి జాబితాలో 17 మంది...
X
Highlights

జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో 17 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, నలుగురు ఎంపీ...

జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో 17 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఇందులో రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్, గుంటూరు వెస్ట్ - తోట చంద్రశేఖర్, ముమ్మిడివరం - పితాని బాలకృష్ణ, తెనాలి - నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాడు - రావెల కిశోర్‌బాబు, పాడేరు- పసుపులేటి బాలరాజు, కావలి - పసుపులేటి సుధాకర్, ఏలూరు - నర్రా శేషుకుమార్, కాకినాడ రూరల్ - పంతం నానాజీ, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాసరావు, రాజోలు - రాపాక వరప్రసాద్, పి.గన్నవరం - పాముల రాజేశ్వరి, ధర్మవరం - మధుసూదన్‌రెడ్డి, కడప - సుంకర శ్రీనివాస్, కాకినాడ రూరల్ - అనిశెట్టి బుల్లబ్బాయి, తుని - రాజ అశోక్‌బాబు, మండపేట - దొమ్మేటి వెంకటేశ్ పేర్లు ఖరారయ్యాయి. అలాగే, ఎంపీ అభ్యర్థులుగా మారిశెట్టి రాఘవయ్య, ఆకుల సత్యనారాయణ, చింతల పార్థసారధి, గేదెల శ్రీనుబాబు పేర్లను జనసేన ప్రకటించింది.

Next Story