logo

గాజువాకలో పవన్ నామినేషన్..

గాజువాకలో పవన్ నామినేషన్..
Highlights

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ గురువారం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్‌...

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ గురువారం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.గాజువాక జీవీఎంసీ కార్యాలయంలోని జోన్‌-5లో పవన్‌ నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు. విశాఖ జిల్లా గాజువాక అసెబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమకు ఎలాంటి రాజకీయ నాయకులు కావాలో ఆలోచించుకోవాలని పవన్ అన్నారు. ఇక గాజువాక నుంచి పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్న పవన్ స్థానిక సమస్యలపై ఏ పార్టీలూ స్పందించడం లేదని మండిపడ్డారు.

లైవ్ టీవి

Share it
Top