Top
logo

జమైతే ఇస్లామీ సంస్థకు కేంద్రం మరో షాక్‌

జమైతే ఇస్లామీ సంస్థకు కేంద్రం మరో షాక్‌
Highlights

జమైతే ఇస్లామీ సంస్థకు కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే ఆ వేర్పాటువాద సంస్థను నిషేధించిన కేంద్రం ఆ...

జమైతే ఇస్లామీ సంస్థకు కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే ఆ వేర్పాటువాద సంస్థను నిషేధించిన కేంద్రం ఆ సంస్థకు చెందిన 70 బ్యాంకు అకౌంట్లతో పాటు 52 కోట్ల రూపాయలను సీజ్‌ చేసింది. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ సంస్థకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఈ సంస్థ అధినేత సయ్యద్‌ సలావుద్దీన్‌ పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నాడు. ఇటు జమైతే ఇస్లామీ సంస్థను నిషేధించడంపై శ్రీనగర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పీడీపీ అధినేత మహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో కేంద్రం అదనపు బలగాలను మోహరించింది.


Next Story