91 వేయిల మెజారిటీతో జగన్ గెలుపు ..

91 వేయిల మెజారిటీతో జగన్ గెలుపు ..
x
Highlights

91 వేయిల భారీ మెజారిటీతో జగన్ విజయాన్ని అందుకున్నాడు .. పులివెందుల నుండి పోటి చేసిన జగన్ ఇక్కడి నుండి గెలుపొందారు . వైసీపీ విజయం మాత్రమే కాకుండా...

91 వేయిల భారీ మెజారిటీతో జగన్ విజయాన్ని అందుకున్నాడు .. పులివెందుల నుండి పోటి చేసిన జగన్ ఇక్కడి నుండి గెలుపొందారు . వైసీపీ విజయం మాత్రమే కాకుండా జగన్ ఇంతా భారీ మేజరితో గెలవడంతో అ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు .. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి మొదటసారిగా పోటి చేసిన జగన్ డబ్బై వెయిల ఓట్ల తేడాతో గెలిచారు. అంటే దీనితో అయన రికార్డ్ ని ఆయనే బద్దలు కొట్టారు అన్నమాట ..

Show Full Article
Print Article
Next Story
More Stories