Top
logo

హైకోర్టు మెట్లెక్కిన డేటా వార్..

హైకోర్టు మెట్లెక్కిన డేటా వార్..
X
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా వార్‌ హైకోర్టు మెట్లెక్కింది. నిన్న రాత్రి నుంచి ఐటి గ్రిడ్‌ కంపెనీలో...

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా వార్‌ హైకోర్టు మెట్లెక్కింది. నిన్న రాత్రి నుంచి ఐటి గ్రిడ్‌ కంపెనీలో సైబరాబాద్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై అదే సంస్థలో పనిచేస్తున్న అశోక్‌ అనే మరో ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. తమ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదని హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు.

Next Story