Top
logo

అమరలారా అందుకో మా వందనాలు

అమరలారా అందుకో మా వందనాలు
X
Highlights

మా గుండెల చిరుదివ్వెలు మీరు... మా కన్నుల తొలి కాంతులు మీరు... మన దేశపు అగ్గి పిడుగులు మీరు... సరిహద్దుల్లో...

మా గుండెల చిరుదివ్వెలు మీరు... మా కన్నుల తొలి కాంతులు మీరు... మన దేశపు అగ్గి పిడుగులు మీరు... సరిహద్దుల్లో సింహాలు మీరు.. మన దేశపు ఏ బిడ్డడయినా మీ సాహసాన్ని మరిచిపోడు... మీ త్యాగం ఈ నేల మరవదు... ఉగ్రమూకల ఉన్మాదం మాలో ఉద్వేగం మిగిల్చినా... ప్రాణాలను పణంగా పెట్టి మీరు చేసిన త్యాగం అనన్యసామాన్యం.. అమరజవానులారా... మీ బలిదానం వృథా కాదు. పిరికి పందల చర్యలకు భయపడేది లేదు. ఈ దేశం మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు!! మా కన్నీటి వందనాలతో మీ కాళ్లు కడగడం తప్ప!! హెచ్ఎంటీవీ తరుపున... వీరులారా ఇదే మా వందనం!!

Next Story