ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో వర్షం పడే అవకాశం ఉంది .. వాతావరణ శాఖ

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో వర్షం పడే అవకాశం ఉంది .. వాతావరణ శాఖ
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది .. ఈ మ్యాచ్ ఇప్పుడు అందరిని ఆకర్షించింది .. కేవలం రెండు దేశాలు మాత్రమే కాకుండా మొత్తం క్రికెట్...

ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది .. ఈ మ్యాచ్ ఇప్పుడు అందరిని ఆకర్షించింది .. కేవలం రెండు దేశాలు మాత్రమే కాకుండా మొత్తం క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే ఈ మ్యాచ్ కి పిలవని అతిధి వస్తాడా రాడా ? అన్న అనుమానం కలుగుతుంది . ఆయనే వరుణుడు .. ఇప్పటికే ఈ ప్రపంచ కప్ లో వర్షం వల్ల మొత్తం ఐదు మ్యాచ్ లు రద్దు అయ్యాయి. అందులో ఇండియాది ఒక మ్యాచ్ కాగా పాకిస్తాన్ కి రెండు మ్యాచ్ లు రద్దు అయ్యాయి ..ఐతే ఈ మ్యాచ్ కి వర్షం పడే అవకశం మాత్రం ఉందని వాతావరణ శాఖ అధికారాలు చెబుతున్నారు .. ఇప్పటికే ఈ మ్యాచ్ కి వరుణుడు అడ్డు రాకూడదని క్రికెట్ ఫాన్స్ దేవుడికి ప్రార్ధనలు చేస్తున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories