Top
logo

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్‌

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్‌
X
Highlights

ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. రాఫెల్‌ యుద్ధవిమానాల విషయంలో సీబీఐ ...

ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. రాఫెల్‌ యుద్ధవిమానాల విషయంలో సీబీఐ అధికారులు ప్రధానమంత్రి కార్యాలయంలో సోదాలు జరపాలంటూ ట్వీట్ చేశారు. రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలను సీజ్‌ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తన ఇంట్లో, తన కార్యాలయంలో తాజాగా కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోదాలు ఎలా జరిపారో అలాగే పీఎంవో లో కూడా దాడులు జరపాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే రాఫెల్‌ వెనుకున్న నిజాలు వెలుగుచూస్తాయని ట్వీట్‌లో వెల్లడించారు.


Next Story