అభినందన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ ను కొట్టివేసిన లాహోర్ హైకోర్టు!

అభినందన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ ను కొట్టివేసిన లాహోర్ హైకోర్టు!
x
Highlights

భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ పాకిస్థాన్‌ కోర్టులో ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ దాఖలు చేశాడు. అభినందన్ వర్ధమాన్ ను విడుదల...

భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ పాకిస్థాన్‌ కోర్టులో ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ దాఖలు చేశాడు. అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోరారు. తాజాగా లాహోర్ హైకోర్టు అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్ కు ఎలాంటి విచారణ అర్హత లేదని అభిప్రాయపడ్డ ధర్మాసనం దాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అభినందన్ విడుదలపై కొనసాగుతున్న మిస్టరీ వీడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories