logo

జయరామ్ హత్య కేసు...తెలంగాణ ఏసీపీపై వేటు

జయరామ్ హత్య కేసు...తెలంగాణ ఏసీపీపై వేటు
Highlights

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. జయరాం హత్యకేసు నిందితుడు రాకేశ్...

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. జయరాం హత్యకేసు నిందితుడు రాకేశ్ రెడ్డితో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి మాట్లాడిన విషయం స్పష్టం కావడంతో మల్లారెడ్డిపై వేటు పడింది. అంబర్ పేట్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. మల్లారెడ్డి స్థానంలో ఇంచార్జ్ ఏసీపీగా గాంధీని నియమించారు.


లైవ్ టీవి


Share it
Top