logo

ఇస్లామాబాద్‌ నుంచి లాహోర్‌కు బయల్దేరిన అభినందన్‌

ఇస్లామాబాద్‌ నుంచి లాహోర్‌కు బయల్దేరిన అభినందన్‌
Highlights

వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న క్షణాలు కనిపిస్తున్నాయి. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ఇస్లామాబాద్‌ నుంచి లాహోర్‌కు...

వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న క్షణాలు కనిపిస్తున్నాయి. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ఇస్లామాబాద్‌ నుంచి లాహోర్‌కు బయల్దేరారు. అభినందన్‌ వెంట ఇండియన్‌ ఎంబసీ అధికారులు ఉన్నారు. విడుదల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు లాహోర్‌ నుంచి వాఘాకు రోడ్డు మార్గంలో అభినందన్‌ తీసుకొస్తున్నారు. వాఘా వద్ద అభినందన్‌కు ఘన స్వాగతం పలకనున్న త్రివిధ దళాలు రెడీ ఉండగా ఆ ఆనంద క్షణాలను కనులారా చూసేందుకు అభినందన్‌ తల్లిదండ్రులు ఉవ్విళ్లూరుతుండగా దేశమంతా ఆసక్తిగా చూస్తోంది.


లైవ్ టీవి


Share it
Top