రాహుల్ ఓడితే రాజకీయాలకు స్వస్తి..: సిద్ధూ

X
Highlights
అమేథీ లో రాహుల్ గాంధీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానంటూ సవాల్ విసిరారు పంజాబ్ మంత్రి, సీనియర్...
Chandram30 April 2019 6:32 AM GMT
అమేథీ లో రాహుల్ గాంధీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానంటూ సవాల్ విసిరారు పంజాబ్ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ గాంధీల కంచుకోట అయిన అమేథీ, రాయబరేలిలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సిద్దూ దేశానికి అభివృద్ధి కాంగ్రెస్ చేసి చూపించిందని, జాతీయవాదాన్ని సోనియాను చూసి నేర్చుకోవాలనీ అన్నారు. రాజీవ్ మరణానంతరం సోనియా అంత సమర్ధంగా పార్టీని నడపబట్టే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. అమేథీలో రాహుల్ గెలుపు తధ్యమన్నారు సిద్దూ.
Next Story