logo

థియేటర్లలో దేశభక్తిని చాటుకోవాల్సిన పని లేదు : పవన్ కల్యాణ్

థియేటర్లలో దేశభక్తిని చాటుకోవాల్సిన పని లేదు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ గీతంపై సంచలన వ్యాఖ్యాలు చేశారు. సినిమా ధియేటర్లలో జాతీయ గీతం ఆలాపనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లగక్కారు. ఎవరైనా సినిమా ధియేటర్లలకి సినిమా చూడాడానికి వస్తారు కానీ సినిమా హాళ్లలో దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సరిహద్దుల్లోనో, అన్యాయం జరుగుతున్నప్పుడో ప్రజలు తమ దేశభక్తిని చాటుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ కేవలం సినీమా థీయేటర్లో జాతీయ గీతం రాగానే నిలబడవల్సిన అవసరం లేనేలేదన్నారు. దేశభక్తిని చాటుకునే ఉద్దేశంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లరని అన్నారు పవన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

లైవ్ టీవి

Share it
Top