హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో  డ్రంక్ అండ్ డ్రైవ్
x
Highlights

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌‌లో పలువురు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఫిలింనగర్, డైమండ్...

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌‌లో పలువురు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఫిలింనగర్, డైమండ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. 10బైకులు, పదికార్లు, ఒక డీసీఎం, నాలుగు ఆటోల సీజ్ చేశారు. పీకల దాక మద్యం సేవించిన ఇద్దరు మహిళలు,ఇద్దరు యువకులు పోలీసులతో దుర్బాషలాడుతూ వీరంగం సృష‌్టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories