జాలరికి చిక్కిన భారీ చేప

జాలరికి చిక్కిన భారీ చేప
x
Highlights

మహారాష్ట్రలోని రత్నగిరిలో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ జాలరిని అదృష్టం వెతుకుంటూ వచ్చేసింది. చేపల వేటకు అని వెళ్లిన జాలరికి ఏకంగా ఎంతక్కువ 2400 కిలోల బరువు ఉన్న నాలుగు పెద్ద చేపలు వలకు చిక్కాయి.

మహారాష్ట్రలోని రత్నగిరిలో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ జాలరిని అదృష్టం వెతుకుంటూ వచ్చేసింది. చేపల వేటకు అని వెళ్లిన జాలరికి ఏకంగా ఎంతక్కువ 2400 కిలోల బరువు ఉన్న నాలుగు పెద్ద చేపలు వలకు చిక్కాయి. ఆ చేపలను బయటకు లాగేందుకు ఏకంగా క్రేన్‌ను తెప్పించారు. అయితే ఇక్కడి చేపల బరువు 50 నుంచి 60 కిలోల మధ్యనే ఉంటుంది అటా. కాని ఇప్పడు చిక్కిన ఒక్కోఒక్కోక్క చేప బరువు ఎంతక్కువ 500కిలోలు ఉన్నాయట. ఇగ ఈ వార్తా కాస్తా జనాలు తెలిసిందే ఇక ఈ భారీ చేపలను చూడడానికి జనం కుప్పలు కుప్పలుగా ఎగవడి చూస్తున్నారట జనాలు. ఇక ఈ చేపలు ఎంత ధరకు అమ్ముడు పోతాయి అందరూ అనుకుంటున్నారు కదా! ఈ చేపల ఖరీదు దగ్గర దగ్గర రూ.15.00 నుండి రూ. 20.000 వరకూ ఉంటుందని అంటున్నారు అక్కడి చేపల జాలర్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories