Top
logo

ముంబైలో వినూత్నంగా కాముని దహనం...సర్జికల్ స్ట్రైక్ తరహాలో మసూద్ అజహర్...

ముంబైలో వినూత్నంగా కాముని దహనం...సర్జికల్ స్ట్రైక్ తరహాలో మసూద్ అజహర్...
Highlights

ముంబైలో కాముని దహనం వినూత్నంగా నిర్వహించారు. జైషే మహ్మద్ నేత మసూద్ అజహర్ భారీ బొమ్మను మంటల్లో తగులబెట్టారు. ఓ...

ముంబైలో కాముని దహనం వినూత్నంగా నిర్వహించారు. జైషే మహ్మద్ నేత మసూద్ అజహర్ భారీ బొమ్మను మంటల్లో తగులబెట్టారు. ఓ బొమ్మ యుద్ధ విమానం నిప్పులు చిమ్ముతూ మసూద్ అజహర్ బొమ్మలోకి దూసుకుపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో మసూద్ అజహర్ దహనమయ్యాడు.

Next Story


లైవ్ టీవి