Top
logo

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే!

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే!
X
Highlights

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటి చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత...

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటి చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. 16 స్థానాలకు అభ్యర్థుల‌ను దాదాపు ‌ఖరారు చేశారు. ఈ నేపథ్యలో ప్రగతి భవన్‌లో ఎంపీ అభ్యర్థులతో పాటు అసంతృప్తిలతోనూ కేసీఆర్ సమావేశం అయ్యారు అనంతరం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది. కాగా ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు అధిష్ఠానం మొండి చెయ్యి చూపినట్లు తెలుస్తోంది. కాగా జితేందర్‌రెడ్డి, వివేక్‌లను మార్చాల్సిందేనని ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ - త‌ల‌సాని సాయికిర‌ణ్ యాద‌వ్‌

చేవెళ్ల‌ - రంజిత్ రెడ్డి

మ‌ల్కాజ్‌గిరి - మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి

న‌ల్గొండ - గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

ఖ‌మ్మం - నామా నాగేశ్వ‌ర‌రావు

వ‌రంగ‌ల్ - ప‌సునూరి ద‌యాక‌ర్‌‌

మ‌హ‌బూబాబాద్ - కవిత మాలోత్

క‌రీంన‌గ‌ర్ - వినోద్

ఆదిలాబాద్ - గ‌డ్డం న‌గేష్‌

భువ‌న‌గిరి - బూర న‌ర్సయ్య గౌడ్

నాగ‌ర్ క‌ర్నూల్ - పీ రాములు

మెద‌క్ - సిట్టింగ్ ఎంపి కొత్త ప్ర‌భాక‌ర్‌ రెడ్డి

జ‌హీరాబాద్ - సిట్టింగ్ ఎంపి బీ బీ పాఠిల్

నిజామాబాద్ - క‌విత

పెద్ద‌ప‌ల్లి - వివేక్

Next Story