హెచ్ఎంటీవీ చేతిలో టీఆర్ఎస్ లిస్ట్...ముగ్గురు సిట్టింగులకు నో ఛాన్స్

హెచ్ఎంటీవీ చేతిలో టీఆర్ఎస్ లిస్ట్...ముగ్గురు సిట్టింగులకు నో ఛాన్స్
x
Highlights

టీఆర్ఎస్ ఎంపీలో జాబితాను హెచ్ఎంటీవీ సంపాదించింది. కాసేపట్లో టీఆర్ఎస్ ప్రకటించనున్న ఎంపీ అభ్యర్థుల్లో ముగ్గురు కొత్తవారు ఉన్నట్టు తెలుస్తోంది....

టీఆర్ఎస్ ఎంపీలో జాబితాను హెచ్ఎంటీవీ సంపాదించింది. కాసేపట్లో టీఆర్ఎస్ ప్రకటించనున్న ఎంపీ అభ్యర్థుల్లో ముగ్గురు కొత్తవారు ఉన్నట్టు తెలుస్తోంది. పొంగులేటి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్ లకు జాబితాలో చోటు దక్కలేదనే వాదనలు వినిపిస్తోంది.

ఆదిలాబాద్‌ -నగేష్‌,

పెద్దపల్లి -వివేక్‌,

కరీంనగర్‌ -బోయినపల్లి వినోద్‌కుమార్,

నిజామాబాద్‌ -కల్వకుంట్ల కవిత

జహీరాబాద్‌ -బీబీ పాటిల్‌,

మెదక్‌ -కొత్త ప్రభాకర్‌రెడ్డి,

మల్కాజ్‌గిరి -మర్రి రాజశేఖర్‌రెడ్డి,

చేవెళ్ల -డాక్టర్‌ రంజిత్‌రెడ్డి

సికింద్రాబాద్‌ -తలసాని సాయికిరణ్‌ యాదవ్‌,

మహబూబ్‌నగర్‌ -ఎంఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి,

నాగర్‌కర్నూలు -పి. రాములు,

నల్లగొండ -గుత్తా సుఖేందర్‌రెడ్డి

భువనగిరి -బూర నర్సయ్యగౌడ్‌,

ఖమ్మం -నామా నాగేశ్వరరావు,

మహబూబాబాద్‌ -మాలోత్‌ కవిత,

వరంగల్‌ -పసునూరు దయాకర్‌

Show Full Article
Print Article
Next Story
More Stories