ఇక టమాట కొనడం కష్టమే...

ఇక టమాట కొనడం కష్టమే...
x
Highlights

ఒకప్పుడు అందరికి అందుబాటులో ఉండే టమాట ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటింది . ఇప్పుడు టమాట కొనాలన్నా , తినాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవలసిన అవసరం ఏర్పడింది ....

ఒకప్పుడు అందరికి అందుబాటులో ఉండే టమాట ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటింది . ఇప్పుడు టమాట కొనాలన్నా , తినాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవలసిన అవసరం ఏర్పడింది . ప్రస్తుతం పెరిగిన ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి . ఢిల్లీ మినహా ఎక్కడ చూసిన టమాట ధర కేజీకి 80 రూపాయలు పలుకుతుంది . వాతావరణ పరిస్థితుల ఆధారంగా టమాట ధరలు పెరిగాయని తెలుస్తుంది . ఎడతెరపు వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతీసింది . అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఎండలు బాగా ఎక్కువగా కొట్టడం వల్ల కూడా ధరలు పెరిగాయి . ఇక తెలుగు రాష్ట్రాల్లో టమాట ధరలు కేజీకి 40 నుండి 50 లోపు ఉంది. త్వరలో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories