పంత్‌పై పాట.. దద్దరిల్లిన సిడ్నీ మైదానం!

పంత్‌పై పాట.. దద్దరిల్లిన సిడ్నీ మైదానం!
x
Highlights

ఆస్ట్రేలియా పర్యటనలో తనదైనశైలీలో విశ్వరూపం చూపెట్టాడు టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్. కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు...

ఆస్ట్రేలియా పర్యటనలో తనదైనశైలీలో విశ్వరూపం చూపెట్టాడు టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్. కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు సృష్టించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజుఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు. 12 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ విదేశీ గడ్డపై సాధించిన అత్యధిక పరుగుల రికార్డును రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు పంత్. కాగా తాజా ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో నిండిపోయాడు. కాగా దింతో చివరి టెస్ట్ చూడడానికి మైదానానికి వచ్చిన్ భారత్ అభిమానులు పంత్ అత్యఅద్బతమైన పాటను రూపొందించి పాడారు. కాగా ఇప్పడు అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పాట లిరిక్స్.. "We've got pant. Rishab Pant. I just don't think you'll understand. he'll hit you for a six". he'll babysit your kids. we'have got Rishab pant, నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories