రఫేల్ డీల్: సుప్రీంకోర్టులో బాంబు పేల్చిన కేంద్రం

X
Highlights
రాఫెల్ యుద్ధవిమాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సంచలన విషయం బటపెట్టింది. రాఫెల్ ఒప్పందానికి...
Chandram6 March 2019 8:12 AM GMT
రాఫెల్ యుద్ధవిమాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సంచలన విషయం బటపెట్టింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు మాయమయ్యాని అటార్నీ జనరల్ వేణు గోపాల్ తెలిపారు. రాఫెల్ రేటు వివరాలు తెలిపే పత్రాలు కనిపించకుండా పోయాయని చెప్పారు. అయితే మాయమైన కొన్ని పత్రాలు హిందూ పత్రికలో ప్రచురితమయ్యాయని అటార్నీ జనరల్ వేణు గోపాల్ వివరించారు. ఇది దేశ భద్రతా చట్టానికి వ్యతిరేకమన్న అటార్నీ జనరల్ కీలక పత్రాలు ఎలా మాయమయ్యాయో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Next Story