కాసేపట్లో విజయవాడకు గవర్నర్ నరసింహన్

కాసేపట్లో విజయవాడకు గవర్నర్ నరసింహన్
x
Highlights

కాసేపట్లో గవర్నర్ నరసింహన్ విజయవాడకు రానున్నారు. రాత్రికి బెజవాడ దుర్గమ్మను అయన దర్శించుకుంటారు . రేపు జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు....

కాసేపట్లో గవర్నర్ నరసింహన్ విజయవాడకు రానున్నారు. రాత్రికి బెజవాడ దుర్గమ్మను అయన దర్శించుకుంటారు . రేపు జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎంగా జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించాక నరసింహన్ ఢిల్లీ వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories