గోరంట్ల మాధవ్‌ నివాసంలో విషాదం

గోరంట్ల మాధవ్‌ నివాసంలో విషాదం
x
Highlights

వైసీపీ హిందుపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట‍్ల మాధవ్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గోరంట‍్ల మాధవ్‌కు పితృ వియోగం కలిగింది. గోరంట్ల మాధవ్‌ తండ్రి కురుబ...

వైసీపీ హిందుపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట‍్ల మాధవ్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గోరంట‍్ల మాధవ్‌కు పితృ వియోగం కలిగింది. గోరంట్ల మాధవ్‌ తండ్రి కురుబ మాధవస్వామి(85) శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. కర్నూలు జిల్లా పి.రుద్రవరంలో మాధవస్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మాధవ్‌ తండ్రి మృతి పట్ల వైసీపీ పార్టీ సంతాపం తెలిపింది. కాగా తీవ్ర ఉత్కంఠ నడుమ గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు ఆమోదం లభించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories