పేలిన గ్యాస్ సిలిండర్...ఒకరి సజీవదహనం

పేలిన గ్యాస్ సిలిండర్...ఒకరి సజీవదహనం
x
Highlights

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. మగ్గాలకాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల...

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. మగ్గాలకాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనమయ్యారు. మృతుడిని బాజిగా గుర్తించారు. వెంటనే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories