Top
logo

ఈ రోజు నుండి కాంగ్రెస్ దరఖాస్తుల ఆహ్వానం

ఈ రోజు నుండి కాంగ్రెస్ దరఖాస్తుల ఆహ్వానం
Highlights

రానున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహులకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికింది. ఆశావహుల...

రానున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహులకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికింది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆ యా జిల్లా కార్యాలయాల వద్ద ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరించనున్నారు. స్క్రూటినీ అనంతరం ఈ నెలాఖరుకు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధుల లిస్ట్ ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుంది.

Next Story