కృష్ణాజిల్లాలో వింత ఘటన

కృష్ణాజిల్లాలో వింత ఘటన
x
Highlights

కృష్ణాజిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఓ కప్ప ఏకంగా పామును మింగేసింది. కల్వర్టు వద్ద కప్పను మింగేందుకు ఓ రెండడుగుల...

కృష్ణాజిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఓ కప్ప ఏకంగా పామును మింగేసింది. కల్వర్టు వద్ద కప్పను మింగేందుకు ఓ రెండడుగుల పాము ప్రయత్నించింది. దీంతో ఆ కప్ప ఆత్మ రక్షణ కోసం పాముపై తిరగబడింది. తప్పించుకునే క్రమంలో పామును నోటికి కరుచుకుని కొంచెం కొంచెం మింగేసింది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories