రైల్వేలో నకిలీ మెడికల్ బిల్లుల స్కామ్‌

ప్రతీకాత్మక చిత్రం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ మెడికల్ బిల్లుల స్కామ్‌ వెలుగు చూసింది. నకిలీ బిల్లులు సృష్టించి రెండు కోట్ల 20 లక్షలు స్వాహా చేసినట్టు...

సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ మెడికల్ బిల్లుల స్కామ్‌ వెలుగు చూసింది. నకిలీ బిల్లులు సృష్టించి రెండు కోట్ల 20 లక్షలు స్వాహా చేసినట్టు గుర్తించారు. గతేడాది అక్టోబర్-ఏప్రీల్‌ మధ్య 31 నకిలీ మెడికల్‌ బిల్లులు సమర్పించినట్టు రైల్వే విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఈ కేసులో రైల్వే అకౌంట్స్‌ అసిస్టెంట్స్ వి.గణేష్‌కుమార్‌, సాయిబాలాజీతో పాటు నకిలీ మెడికల్ బిల్లులు ఇచ్చిన వినాయక ఏజెన్సీస్, తిరుమల ఎంటర్ ప్రైజెస్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories