సినిమాల్లో ఛాన్స్ అంటూ మోసాలు .. లక్షల్లో టోపీ పెట్టిన కిలాడీ ..

సినిమాల్లో ఛాన్స్ అంటూ మోసాలు .. లక్షల్లో టోపీ పెట్టిన కిలాడీ ..
x
Highlights

సినిమా స్క్రీన్ పై ఒక్కసారి పేరు చూసుకుంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు .. కనీసం అ ఛాన్స్ రాకపోతే బుల్లితెర పైన పేరు చూసుకొని సర్దుకుపోదాం...

సినిమా స్క్రీన్ పై ఒక్కసారి పేరు చూసుకుంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు .. కనీసం అ ఛాన్స్ రాకపోతే బుల్లితెర పైన పేరు చూసుకొని సర్దుకుపోదాం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు .. అయితే ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ లు ఇస్తామని చెప్పి మోసాలు చేస్తూ ఉంటారు .. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది ..

నటన రాదు కానీ మోసాల్లో పీ.హెచ్ డి ...

చిత్తూరు జిల్లాకి చెందినా శ్రీలత అలియాస్ శ్రీదేవి అనే యువతీ తెగ సీరియల్స్ చూస్తూ ఉంటుంది . దీనితో సీరియల్స్ కి అడిక్ట్ అవడంతో ఆమె కూడా దర్శకురలుగా అవతారం ఎత్తి ఎంత దొరికితే అంతా దోచుకోవాలని ప్రయత్నం చేసింది .. ఇదే క్రమంలో పేస్ బుక్ లో దర్శకురాలు శ్రీదేవి తుమ్మల పేరుతో ఓ ఫేక్ ఐడి క్రియేట్ చేసింది . కొత్తవాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళకి సినిమా అవకశాలు ఇస్తానంటూ చాలా మందిని బురుడి కొట్టించడం మొదలు పెట్టింది ..ఇదే క్రమంలో ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు లాగింది .. కొన్ని రోజులు ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగింది .. కానీ తరవాతే కథ అడ్డం తిరిగింది ..

ఫేక్ ఐడి రియాక్ట్ ..

శ్రీలత పేరుతో చేస్తున్న మోసాలు కాస్తా శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్ళడంతో ఆమె అలర్ట్ అయ్యారు .. ఆమె రాచకొండ పోలీసులకు కంప్లేంట్ చేయడంతో ఆమెను పోలీసులు బెంగుళూరులో పట్టుకున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories