Top
logo

మేడ్చల్‌లో విషాదం...ఐదుగురు కూలీలు మృతి

మేడ్చల్‌లో విషాదం...ఐదుగురు కూలీలు మృతి
X
Highlights

మెడ్చల్ జిల్లా రాంపల్లిలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గోవా తాళ్లు ఒక్కసారిగా...

మెడ్చల్ జిల్లా రాంపల్లిలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గోవా తాళ్లు ఒక్కసారిగా తెగడంతో.. నిర్మాణ పనుల్లో ఉన్న కూలీలు, పదో అంతస్తు పైనుంచి కిందిపడిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. దీంతో మెడ్చల్ జిల్లా రాంపల్లిలో విషాదం నెలకొంది.

Next Story