logo

కాసేపట్లో వైసీపీ తొలి జాబితా విడుదల...వందమందితో ఫస్ట్ లిస్ట్...

కాసేపట్లో వైసీపీ తొలి జాబితా విడుదల...వందమందితో ఫస్ట్ లిస్ట్...
Highlights

కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. వందమందితో ఫస్ట్ లిస్టును ప్రకటించే...

కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. వందమందితో ఫస్ట్ లిస్టును ప్రకటించే చాన్స్ ఉంది. లోటస్ పాండ్ చేరుకున్న విజయసాయిరెడ్డి, ప్రశాంత్ కిషోర్ , సజ్జల రామకృష్ణారెడ్డి తొలిజాబితా ఫైనలైజ్ పై జగన్ తో చర్చిస్తున్నారు. దాదాపు వంద మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


లైవ్ టీవి


Share it
Top