జనసేన తుది జాబితా విడుదల

జనసేన తుది జాబితా విడుదల
x
Highlights

జ‌న‌సేన పార్టీ త‌రపున శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయ‌నున్న అభ్యర్థుల తుది జాబితాను అధినేత పవన్‌కల్యాణ్‌ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు....

జ‌న‌సేన పార్టీ త‌రపున శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయ‌నున్న అభ్యర్థుల తుది జాబితాను అధినేత పవన్‌కల్యాణ్‌ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. 19 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు.

శాసనసభ అభ్యర్థులు

నరసన్నపేట- మెట్ట వైకుంఠం

విజయనగరం- పాలవలస యశస్వి

గజపతి నగరం- రాజీవ్‌ కుమార్‌ తలచుట్ల

నర్సీపట్నం- వేగి దివాకర్‌

వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు

అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ

యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్‌ గౌతమ్‌

కందుకూరు- పులి మల్లికార్జునరావు

ఆత్మకూరు- జి.చిన్నారెడ్డి

బనగానపల్లి- సజ్జల అరవింద్‌ రాణి

శ్రీశైలం- సజ్జల సుజల

ఆలూరు- ఎస్‌ వెంకప్ప

పెనుకొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి

పత్తికొండ- కెఎల్‌ మూర్తి

ఉరవకొండ- సాకే రవికుమార్‌

శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ

పుట్టపర్తి- పత్తి చలపతి

చిత్తూరు- ఎన్‌.దయారామ్‌

కుప్పం- డాక్టర్‌ వెంకటరమణ

లోక్‌సభ అభ్యర్థులు

విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్‌

నరసరావుపేట- నయూబ్‌ కమాల్‌

హిందూపూర్‌- కరీముల్లా ఖాన్‌

Show Full Article
Print Article
Next Story
More Stories