అక్కడ వేరే గుర్తుకు ఓటు వేస్తే బీజేపీకి పడుతోంది..

అక్కడ వేరే గుర్తుకు ఓటు వేస్తే బీజేపీకి పడుతోంది..
x
Highlights

ఆ పోలింగ్ బూత్ లో ఏ అభ్యర్థికి ఓటేసినా కమలానికే పడుతోంది. అది విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని 260వ పోలింగ్ బూత్. అనంతగిరి మండలం 260వ పోలింగ్‌ బూత్‌లో...

ఆ పోలింగ్ బూత్ లో ఏ అభ్యర్థికి ఓటేసినా కమలానికే పడుతోంది. అది విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని 260వ పోలింగ్ బూత్. అనంతగిరి మండలం 260వ పోలింగ్‌ బూత్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంలో సీపీఎం అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఓటు బీజేపీకి పడుతోంది. ఇది గమనించిన ఓటర్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories