షాకింగ్‌ : కుప్పకూలిన విమానం

షాకింగ్‌ : కుప్పకూలిన విమానం
x
Highlights

అదిస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి వెళుతున్న ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌ విమానం కుప్పకూలింది. బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. అడీస్ అబాబా నుంచి...

అదిస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి వెళుతున్న ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌ విమానం కుప్పకూలింది. బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. అడీస్ అబాబా నుంచి నైరోబికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా విమానం ఎక్కడ కుప్పకూలింది. దుర్ఘటనలో ఎంతమం‍ది మరణించారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం అడిస్ అబాబాలోని బోలె ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆదివారం ఉదయం 8:38గంటలకు విమానం గాల్లోకి ఎగిరిందని ఆ తర్వాత కొంతసేపటికే 8:44 గంటలకే ప్రమాదానికి గురైందని చెప్పుకొచ్చారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories