టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా ఇంగ్లాండ్ ..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా ఇంగ్లాండ్ ..
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్ మరియు వెస్టిండిస్ జట్లు తలపడనున్నాయి ..సౌథాంప్టన్ ఈ మ్యాచ్ కి వేదిక అయింది . మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ...

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్ మరియు వెస్టిండిస్ జట్లు తలపడనున్నాయి ..సౌథాంప్టన్ ఈ మ్యాచ్ కి వేదిక అయింది . మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది . అయితే ఇంగ్లాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు . కానీ విండిస్ జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి . ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లో ఇంగ్లాండ్ రెండు విజయాలను అందుకుంది . ఒక మ్యాచ్ లో ఓటమి పాలయింది. ఇక విండిస్ జట్టు ఒక మ్యాచ్ లో విజయం సాధించగా మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories