Top
logo

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల
Highlights

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2018 రాతపరీక్ష ఫలితాలు (మెరిట్ జాబితా) శుక్రవారం (ఫిబ్రవరి...

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2018 రాతపరీక్ష ఫలితాలు (మెరిట్ జాబితా) శుక్రవారం (ఫిబ్రవరి 15) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 1.25 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా 5,05,547 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించారు.

మెరిట్‌ జాబితా కోసం క్లిక్‌ చేయండిలైవ్ టీవి


Share it
Top