దొరసాని టిజర్ వచ్చేసిందిగా ...!

దొరసాని టిజర్ వచ్చేసిందిగా ...!
x
Highlights

ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే .. అయితే ఈ రోజు ఆమె చేస్తున్న...

ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే .. అయితే ఈ రోజు ఆమె చేస్తున్న 'దొరసాని' టీజర్ ఈ ఉదయం విడుదలైంది .ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర టిజర్ చూస్తుంటే దొరల గడీల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. "వీనికేం తెల్వదు పీకదు... దొరసానులెప్పుడైనా బయటకు వత్తార్రా?", "నేను చిన్న దొరసాన్ని ప్రేమిస్తానురా... అంటే దొరసాని కూడా నన్ను చూత్తాంది", "మీరు దొరసాని... కాదు దేవకి... కాదు మీరు నా దొరసాని" అనే డైలాగులు అలరిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories