logo

డాగ్ స్క్వాడ్ ఇంటి ఆవరణలోని ఎందుకు తిరిగాయ్..?

డాగ్ స్క్వాడ్ ఇంటి ఆవరణలోని ఎందుకు తిరిగాయ్..?

వైఎస్ వివేకానంద మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైఎస్‌ వివేకానంద మృతి చెందిన ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. హత్య కోణం ఉన్నట్టు భావిస్తున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో సాయంతో గాలించారు. వివేకానంద రెడ్డి నిద్రించిన బెడ్‌ రూం నుంచి ఇంటి ఆవరణ వరకు వచ్చిన డాగ్ స్క్వాడ్‌ అక్కడే ఆగిపోయింది. ఇంటి ఆవరణలో తిరగాటంతో ఏమైనా ఆధారాలు లభిస్తాయా అని పోలీసులు శోధిస్తున్నారు .

లైవ్ టీవి

Share it
Top