Top
logo

నిజామాబాద్‌లో పోలింగ్‌పై అనుమానాలు: ధర్మపురి అరవింద్

నిజామాబాద్‌లో పోలింగ్‌పై అనుమానాలు: ధర్మపురి అరవింద్
Highlights

నిజామాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిశారు....

నిజామాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. నిజామాబాద్‌లో పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎం భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని సీఈవో రజత్‌కుమార్‌ను కోరారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాని ధర్మపురి అర్వింద్ విజ్ఞప్తి చేశారు.


లైవ్ టీవి


Share it
Top