వరుణదేవ కరుణించు .. క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు

వరుణదేవ కరుణించు .. క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు
x
Highlights

వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది .. ఈ మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఒకింత నిరాశకు...

వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది .. ఈ మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఒకింత నిరాశకు లోనవుతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్.. వర్షం కారణంగా ఇప్పటికే ఐదు మ్యాచ్లు రద్దు అయ్యాయి .. అందులో భారత్ మ్యాచ్ ఒకటి . అయితే ఈ రోజు జరిగేది దయాదులు పోరు కాబట్టి ఎటువంటి ఆటంకం ఏర్పడ కూడదని కాకినాడలో క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేసారు. రెవెన్యూ కాలనీలోని ధర్మసాయిబాబా ఆలయంలో వరుణదేవుడు కరుణించాలని పూజలు నిర్వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories