రంజాన్‌ విధుల్లో.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

రంజాన్‌ విధుల్లో..  ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి
x
Highlights

రంజాన్‌ పర్వదినాన నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌లో రంజాన్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఖిల్లా చౌరస్తాలో విధులు...

రంజాన్‌ పర్వదినాన నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌లో రంజాన్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఖిల్లా చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పుల్లూరి ఆనందం ఫిట్స్ తో కుప్పకూలాడు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ఆనందం మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. నంద్‌ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుర్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్ ఆనందంకి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడుగా కాగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు పోలీస్ కమిషనర్ కార్తికేయ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories