logo

టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ?

టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ?
Highlights

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ నుంచి కారెక్కేందుకు ఎమ్మెల్యేలు పోటీ...

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ నుంచి కారెక్కేందుకు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకుంటామని ప్రకటించగా తాజాగా ఆ జాబితాలోకి మరో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్నిరోజులుగా జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పెద్దలకు అందుబాటులోకి రాకపోవడం దీనిపై జగ్గారెడ్డి మౌనం వహించడం కూడా ప్రచారానికి బలాన్ని చేకూరుస్తుంది.

లైవ్ టీవి

Share it
Top