Top
logo

వసుంధర రాజేకు ఘోర అవమానం...

వసుంధర రాజేకు ఘోర అవమానం...
Highlights

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను దారుణతీ దారుణంగా అవమానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ నెట్ వర్క్‌లో హల్ చల్ చేస్తుంది.

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను దారుణతీ దారుణంగా అవమానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ నెట్ వర్క్‌లో హల్ చల్ చేస్తుంది. కాంగ్రెస్ నేత రామ్ లాల్ మీన మాజీ ముఖ్యమంత్రి రాజే ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పనులను తొసిపుచ్చి మందు బాటిళ్లు ఒపెన్ చేయడంలోనే చాలా జిజీగా ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రతాప్ గఢ్ జిల్లాలో ఓ కార్యక్రమానికి విచ్ఛేశారు మీనా. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ రాజస్ధాన్‌లో కొత్తగా కొలువుదీరీనా కాంగ్రెస్ సీఎం ఆశోక్ గహ్లీత్ రాష్ట్రాభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారని కానీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మాత్రం పని పక్కన పెట్టి లిక్కర్ బాటిళ్లు ఒపెన్ చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నారంటూ మీన వ్యాఖ్యానించారు. రామ్ లాల్ మీనా చేసిన వ్యాఖ్యలు ఇప్పడు రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి.

Next Story