Top
logo

కాంగ్రెస్ పార్టీకి ఝులక్.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న...

కాంగ్రెస్ పార్టీకి ఝులక్.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న...
Highlights

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్...

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే తన అనుచరులు, క్యాడర్‌ను పార్టీలో చేర్పించేందుకు స్థానికంగా భారీ ఎత్తున ఓ సమావేశాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా నర్సారెడ్డి తెలిపారు. అరికెల నర్సారెడ్డి చేరిక పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆయనకు పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందన్నారు.

Next Story


లైవ్ టీవి