కాంగ్రెస్‌ తొలిజాబితా రిలీజ్‌

కాంగ్రెస్‌ తొలిజాబితా రిలీజ్‌
x
Highlights

సార్వత్రిక ఎన్నికలకు తాము సిద్ధమని కాంగ్రెస్‌ ప్రకటించింది. నోటిఫికేషన్‌ విడుదలకు ముందే తొలి విడత జాబితాను ప్రకటించింది. మొత్తం 15 స్థానాల్లో...

సార్వత్రిక ఎన్నికలకు తాము సిద్ధమని కాంగ్రెస్‌ ప్రకటించింది. నోటిఫికేషన్‌ విడుదలకు ముందే తొలి విడత జాబితాను ప్రకటించింది. మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 స్థానాలు, గుజరాత్‌లో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అమేథి నుంచి రాహుల్‌గాంధీ, రాయ్‌బరేలి నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తున్నారు. అయితే తొలిజాబితాలో మాత్రం ఆ పార్టీ కార్యదర్శి ప్రియాంకాగాంధీ పేరు మాత్రం కనిపించలేదు. ఉత్తరప్రదేశ్‌ తూర్పు నియోజకవర్గాలకు ప్రస్తుతం ఆమె ఆ పార్టీ ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories