పవన్ నాతో అ డైలాగ్ పది సార్లు చెప్పించాడు .. ఫిష్ వెంకట్

పవన్ నాతో అ డైలాగ్ పది సార్లు చెప్పించాడు .. ఫిష్ వెంకట్
x
Highlights

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి కమిడియన్ గా ఎదిగారు ఫిష్ వెంకట్ .. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అయన పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు .. అయనతో నేను...

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి కమిడియన్ గా ఎదిగారు ఫిష్ వెంకట్ .. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అయన పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు .. అయనతో నేను కలిసి నటించిన చిత్రం ఖుషి అని చెప్పుకొచ్చారు.. అయితే ఆ సినిమాలోని ఓ సన్నివేశం గురించి అయన మాట్లాడుతూ ఓ వైపున రౌడీ గ్యాంగ్ .. మరో వైపున పవన్. అలా మాపై ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో నేను నా పక్కనున్న రౌడీతో, "అరె ఉండు బే ఏంజెయ్యాల్నో సంజైతలేదు' అనే డైలాగ్ చెప్పాను. అంతే పవన్ కల్యాణ్ గారు ఆగకుండా నవ్వుతున్నారు. ఆ డైలాగ్ నేను చెప్పిన తీరు బాగుందని, నాతో ఆ డైలాగ్ చెప్పించడం నవ్వడం. అలా నాతో ఓ పదిసార్లు ఆ డైలాగ్ చెప్పించారు. అలా పవన్ తో పరిచయం ఏర్పడిందని అన్నారు .. పవన్ రియల్ హీరో అని అంతకుమించి మనషి మనసున్నా మనషి అని చెప్పుకొచ్చాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories